అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా — గద్దర్
యాసను భాష ఎక్కిరిచ్చింది తెలుగును చూసి ఇంగ్లీష్ ఇకిలిచ్చింది — అన్నవరం దేవేందర్
జో జిస్సే మిలా సీఖా హమ్‌నే - గైరోంకో భీ అప్నాయా హమ్‌నే’ (ఎవర్ని కలిసినా వారి నుండి నేర్చుకున్నం - పరాయివారిని కూడా మా వారిగా చేసుకున్నం) ఇది హైద్రాబాద్ గొప్పతనం ! — సలాం హైద్రాబాద్
పొక్కిలి అయిన తెలంగాణ మీద… ఈ తూట్ల వర్షం ఎందన్నా ? — జయప్రకాశ్ తెలంగాణ
వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది — కాళోజి
నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు యాదికస్తే యాన్నో కాల్సుకస్తది — అన్నవరం దేవేందర్
తెలంగాణ వేరైతేచెలిమి తుట్టి పడుతుందా?తెలంగాణ వేరైతేచెలిమి లెండిపొతాయా?… తెలంగాణ వేరైతేదేశానికి ఆపత్తా? - కాళోజి
అవతరణ నాటి కటిక చీకటి చెప్పకుంటే ఎట్ల తెల్లార్తది — అన్నవరం దేవేందర్
రైతు రైఫిలై నిజాం మీద పోరాడిన నేల యిది వారసత్వం నడుస్తాంది — అన్నవరం దేవేందర్
ఆత్మ గౌరవాన్ని ఎట్లా ప్యాక్ చేస్తావ్ ? — అన్నవరం దేవేందర్
కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణాపాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా — నందిని సిధా రెడ్డి
ఇక్కడి మన్నుముర్క సూస్తే పోరాటం వాసన పొటమరిస్తది — అన్నవరం దేవేందర్
ఎవల అవ్వ భాష వాళ్ళకు బువ్వ — అన్నవరం దేవేందర్
నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా — నందిని సిధా రెడ్డి
అగర్ కిసీ ఖౌమ్ కో బర్బాద్ కర్నాహైతో పహెలే ఉస్‌కీ జబాన్ కీంచ్‌లో అన్న నానుడిని తెలంగాణలో నిజం చేసినారు. - పరవస్తు లోకేశ్వర్ హైద్రాబాదీ
పొక్కిలి అయిన తెలంగాణ మీద… ఈ తూట్ల వర్షం ఎందన్నా ? — జయప్రకాశ్ తెలంగాణ
నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను — దాశరధి
సమైఖ్యంగా ఉందాం అని ఇట్ల ‘ధ్వంస రచన’తోటా చెప్పేది ? ఇదేనా సంయమనం తోటి ఉద్యమాలు చేసుడంటె ?
Tuesday, December 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
www.telanganaemployees.org
ReplyDeleteVISIT;
http://www.telanganaemployees.org/
http://www.telanganaemployees.blogspot.com/
www.smsgupshup.com/groups/TVOICE
http://www.smsgupshup.com/groups/TELANGANA_EASSN
http://www.tagg.in/taggtivity.php?q=43751
http://labs.google.co.in/smschannels/browse?hl=en&q=telanganavoice&btnG=Search&cr=in
www.twitter.com/TVOICE
http://www.youtube.com/user/TEAVOICE